మార్చి18వ తేది నుండి 21వ తేది వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ
మార్చి18వ తేది నుండి 21వ తేది వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ తిరుపతి మార్చి-11,2009 : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం మార్చి18వ తేది నుండి 21వ తేది వరకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 18వ తేదిన ఆచార్యరిత్విక్వరణం, వాస్తుహోమం, అంకురార్పణం, మార్చి 19వ తేదిన అకల్మషహోమం, అగ్మిప్రతిష్ఠ, కుంభస్థాపన, మార్చి 20వ తేదిన మహాశాంతి అభిషేకం, యాగశాలవైదిక కార్యక్రమాలు, మార్చి 21వ తేదిన ఉదయం 9గంటలకు పూర్ణాహుతి, ఉదయం […]
