ENHANCE YOUR DEVOTIONAL AND PATRIOTIC SPIRITS-FORMER VICE PREZ _ దైవభక్తి, దేశభక్తి పెంపొందించుకోవాలి- మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు
దైవభక్తి, దేశభక్తి పెంపొందించుకోవాలి – వైభవోత్సవాల ద్వారా హైదరాబాద్ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు – మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్, 2022 అక్టోబరు 12: ప్రతి ఒక్కరూ దైవభక్తి, దేశభక్తి పెంపొందించుకోవాలని, తద్వారా సమాజం సుభిక్షంగా ఉంటుందని, దేశం శక్తివంతంగా మారుతుందని మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన సహస్రదీపాలంకరణ సేవలో శ్రీ వెంకయ్య నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ […]
