PILGRIMS INFORMATION IN THE MONTH OF FEBRUARY 2022 _ శ్రీవారిని దర్శించుకున్న 10.96 లక్షల మంది భక్తులు
శ్రీవారిని దర్శించుకున్న 10.96 లక్షల మంది భక్తులు తిరుమల, 2022 మార్చి 04: కోవిడ్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత టిటిడి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ సర్వదర్శనం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో నమోదు అయిన వివరాలు : – తిరుమల శ్రీవారిని ఫిబ్రవరి నెలలో 10 లక్షల 95 వేల 724 మంది భక్తులు దర్శించుకున్నారు. – రూ.79.34 కోట్లు హుండీ కానుకల ద్వారా లభించింది. – 5.35 లక్షల […]
