తిరుమలలో సంప్రదాయ భోజనంపై అసత్య ప్రచారం – భక్తులు ఇలాంటి అవాస్తవాలు నమ్మవద్దని విజ్ఞపి
తిరుమలలో సంప్రదాయ భోజనంపై అసత్య ప్రచారం – భక్తులు ఇలాంటి అవాస్తవాలు నమ్మవద్దని విజ్ఞపి తిరుమల 28 ఆగస్టు 2021: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్న దానం పై శనివారం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. భక్తుల్లో, దాతల్లో అనవసర ఆందోళన రేకెత్తించే ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. సాంప్రదాయ భోజనం ఆలోచనకు సంబంధించిన అసలు నిజాలు ఇవీ.. […]
