ఫిబ్రవరి 20న 10 వేల మంది విద్యార్థులతో మహాసరస్వతియాగం
ఫిబ్రవరి 20న 10 వేల మంది విద్యార్థులతో మహాసరస్వతియాగం ఫిబ్రవరి 17, తిరుపతి, 2020: ధర్మప్రచారంలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, విద్యా విభాగం సంయుక్తాధ్వర్యంలో ఫిబ్రవరి 20న తిరుపతిలోని గీతాజయంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) సుమారు 10 వేల మంది విద్యార్థులతో మహాసరస్వతి యాగం నిర్వహించనున్నారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు అనుజ్ఞ పుణ్యాహం, సరస్వతీ దేవి ఆరాధన, కలశారాధన, మహాసరస్వతీ యాగం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. త్వరలో జరుగనున్న […]
