TIRUMALA KARTHEEKA DEEPOTSAVAM ON DEC 11 _ డిసెంబరు 11న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
డిసెంబరు 11న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం తిరుమల, 2019 నవంబరు 18: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 11వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5.00 గంటల నుండి 8.00 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి […]
