శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు
శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తిరుపతి, జూన్-26, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములచే నిర్వహింపబడుచున్న శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల యందు 2009-10 విద్యాసంవత్సరమునకుగాను 2009 మార్చిలో ఎస్.ఎస్.సి ఉత్తీర్ణులై దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులకు ఈ క్రింద కనబరచిన తేదీలలో అడ్మిషన్లు జరుగును. ఇంటర్వ్యూ కార్డు అందుకొన్న విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లతో కళాశాలలో ఉదయం 8-00 గంటలకు హాజరు కావలయును. జూన్ 29,30 తేదీలలో బాలికలు మరియు లోకల్ బాలురకు, జూలై 1వ తేదీన 465 మార్కుల వరకు […]