శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమలలో నృత్యప్రదర్శన పోటీలు
శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమలలో నృత్యప్రదర్శన పోటీలు తిరుమల, 2012 ఆగస్టు 8: శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినం సందర్భంగా తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10 తేదీల్లో శ్రీకృష్ణలీలాతరంగిణి పేరిట యువతీ యువకులకు నృత్య ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఈ పోటీలు జరుగనున్నాయి. ఇందులో యువతీ యువకులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పురంధరదాస కీర్తనలతో కూడిన నృత్యరూపకాలను ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 50కి పైగా గ్రూపులు ఈ పోటీల్లో […]
