తిరుమలలో ఆగస్టు 28న శ్రీ కృష్ణ జన్మాష్టమి, 29న ఉట్లోత్సవం
తిరుమలలో ఆగస్టు 28న శ్రీ కృష్ణ జన్మాష్టమి, 29న ఉట్లోత్సవం తిరుమల, 23 ఆగష్టు 2013 : శేషాద్రిపై వెలసివున్న కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఈ నెల 28న శ్రీకృష్ణ జన్మాష్టమిని, 29న ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ కృష్ణుడే గోవిందుడని, ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు యదార్థమని ఎందరో ఆళ్వారులు, కన్నడదాసులు, తాళ్ళపాక అన్నమాచార్యులు సైతం ఎన్నో పదకవితలను […]
