జూలై 9న వసంత శిక్షణ శిబిరం ముగింపు
జూలై 9న వసంత శిక్షణ శిబిరం ముగింపు తిరుమల, జూలై 08, 2013: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో జూలై 2వ తేదీన ప్రారంభమైన వసంత శిక్షణ శిబిరం మంగళవారం ముగియనుంది. ఉదయం 10.00 గంటలకు ముగింపు కార్యక్రమం ప్రారంభం కానుంది.శ్రీవారిపై వేల కీర్తనలు రచించి తెలుగులో పదకవితా పితామహునిగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఎలా గుర్తింపు పొందారో కన్నడంలో శ్రీ పురందరదాసుల వారు అలాగే పదకవితా పితామహునిగా వినుతికెక్కారు. ఈయన శ్రీ […]
