ఆగస్టు 15న తిరుమలలో తరిగొండ వెంగమాంబ 196వ వర్ధంతి ఉత్సవం
ఆగస్టు 15న తిరుమలలో తరిగొండ వెంగమాంబ 196వ వర్ధంతి ఉత్సవం తిరుమల, ఆగస్టు 14, 2013: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 196వ వర్ధంతి ఉత్సవం ఆగస్టు 15వ తేదీన తిరుమలలో ఘనంగా జరుగనుంది. గురువారం ఉదయం 9.00 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో తితిదే అధికారులు పుష్పాంజలి సమర్పిస్తారు. అనంతరం భక్తులకు వెంగమాంబ సమాధి దర్శనం కల్పించి ప్రసాద వితరణ చేస్తారు.తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730వ సంవత్సరంలో […]
