జూలై 6 నుండి మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు
జూలై 6 నుండి మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు తిరుపతి, జూలై 02, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 6వ తేదీ నుండి మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. జూలై 10వ తేదీ వరకు మొత్తం నాలుగు ప్రాంతాల్లో స్వామివారి కల్యాణాలు చేపట్టనున్నారు. జూలై 6వ తేదీన మెదక్ జిల్లా నంగునూరులోని శ్రీ కల్యాణ […]
