శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ దాతలకు ఇక బహుమానం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ దాతలకు ఇక బహుమానంతిరుపతి, జూన్ 20, 2013: శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి విరాళాలు అందించే దాతలకు ఇకపై బహుమానం అందించాలని తితిదే నిర్ణయించింది. రూ.లక్ష నుండి రూ.5 లక్షల వరకు విరాళాలు అందించే దాతలకు ఒక ఉత్తరీయం, ఒక రవికె బహుమానంగా అందిస్తారు. రూ.5 లక్షలపైన విరాళం అందించే దాతలకు సంవత్సరంలో ఒకసారి(ఇద్దరికి మాత్రమే) ఏదైనా ఒక వారాంతపు సేవలో పాల్గొనే అవకాశంతో పాటు ఒక […]
