కుమారస్వామి, వెంకటరత్నం సేవలు మరువలేనివి
కుమారస్వామి, వెంకటరత్నం సేవలు మరువలేనివి తిరుపతి, జనవరి 31, 2013: తితిదే ముఖ్య వైద్యాధికారి శ్రీ కుమారస్వామి, పే అండ్ అకౌంట్స్ విభాగం ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటరత్నం సేవలు మరువలేనివని తితిదే అధికారులు కొనియాడారు. ముఖ్య వైద్యాధికారి శ్రీ కుమారస్వామి పదవీ విరమణ సందర్భంగా తితిదే పరిపాలనా భవనంలోని కేంద్రీయ వైద్యశాలలో గురువారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి(జనరల్) శ్రీ టి.ఏ.పి.నారాయణ ప్రసంగిస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు, […]
