తెప్పపై రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామి
తెప్పపై రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామితిరుపతి, ఫిబ్రవరి 20, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామి తెప్పపై విహరించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థస్వామివారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం […]
