తితిదే జూనియర్ కళాశాలల్లో బోధనకు- అక్టోబరు 4న రిటైర్డ్ లెక్చరర్లకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు
తితిదే జూనియర్ కళాశాలల్లో బోధనకు అక్టోబరు 4న రిటైర్డ్ లెక్చరర్లకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు 2012-13వ విద్యాసంవత్సరానికి గాను తితిదే విద్యాసంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో గంటల ప్రాతిపదికన జూనియర్ లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హులైన జెఎల్ లేదా డిగ్రీ రిటైర్డ్ లెక్చరర్లకు అక్టోబరు 4వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఆసక్తి గల రిటైర్డ్ అధ్యాపకులు తితిదే ప్రెస్ భవనంలోని రెండో ఫ్లోర్లో ఉన్న తితిదే విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు. తితిదే జూనియర్ కళాశాలల్లో సబ్జెక్టుల వారీగా […]
