ANNUAL VASANTHOTSAVAM IN TIRUMALA FROM MARCH 27 TO MARCH 29 _ మార్చి 27 నుంచి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు
మార్చి 27 నుంచి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు తిరుమల, 2010 మార్చి 03: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి మార్చి 27వ తేది నుంచి 29వ తేది వరకు వసంతోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రపూర్ణిమకు ముగిసేట్టులగా మూడు రోజుల పాటు తిరుమలలో వసంతోత్సవాలు జరగడం ఆనవాయితి. ఈ వసంతోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజలసేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను మూడు రోజుల పాటు రద్దుచేసారు. చైత్ర శుద్ద త్రయోదశి రోజు […]
