ఫిబ్రవరి 5వ తేది నుండి 14వ తేది వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 5వ తేది నుండి 14వ తేది వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుపతి, 2010 ఫిబ్రవరి 04: తిరుపతిలో వెలసిన శ్రీకపిలేశ్వరస్వామి వారి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 5వ తేది నుండి 14వ తేది వరకు కన్నుల పండుగగా జరగనున్నవి. 4వ తేదిన అంకురార్పణ ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 13వ తేదిన శివపార్వతుల కల్యాణం కమనీయంగా జరుగుతుంది. ఈ కల్యాణంలో పాల్గొనదలచిన దంపతులు రూ.250/- చెల్లించి పాల్గొనవచ్చును. ఈ బ్రహ్మోత్సములలో శ్రీ […]
