UGADHI ASTHANAM AT SRI TT ON APRIL 02 మార్చి 16న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
మార్చి 16న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం తిరుమల, 2010 మార్చి 02: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 16వ తేదిన ఉగాది ఆస్థానం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ సందర్భంగా మార్చి 16వ తేదిన శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలైన తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధనసేవ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలు రద్దు చేశారు. అయితే సహస్రదీపాలంకారసేవను యధావిధిగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఉగాదికి ముందు మంగళవారం నాడు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయశుద్ది) కార్యక్రమాన్ని […]
