RAMANUJACHARY’S PRINCIPLES FORM THE FOUNDATION OF SRIVARI TEMPLE SERVICES — TIRUMALA PEDDA JEEYAR SWAMY _ శ్రీవారి ఆలయ కైంకర్యాలకు రామానుజాచార్యుల విధానాలే పునాది – తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి
శ్రీవారి ఆలయ కైంకర్యాలకు రామానుజాచార్యుల విధానాలే పునాది – తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి – ఘనంగా ప్రారంభమైన “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” జాతీయ సదస్సు తిరుపతి, 2026 ఆగస్టు 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యులు నిర్దేశించిన కైంకర్య విధానాలు నేటికీ సక్రమంగా కొనసాగుతున్నాయని తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక […]
