VENGAMAMBA WAS A SYMBOL OF DEVOTION, KNOWLEDGE AND YOGA _ భక్తి, జ్ఞానం, యోగానికి ప్రతిరూపం – తరిగొండ వెంగమాంబ : టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. మేడసాని మోహన్
భక్తి, జ్ఞానం, యోగానికి ప్రతిరూపం – తరిగొండ వెంగమాంబ : టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. మేడసాని మోహన్ వెంగమాంబ సాహిత్యంలో ఆధ్యాత్మిక శక్తి తరంగాలు : శ్వేత ఇంచార్జ్ సంచాలకులు డా. వేమా వేంకట రత్నం ఘనంగా ప్రారంభమైన వెంగమాంబ 209వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతి, 2026 ఆగస్టు 20: భక్తి, జ్ఞానం, యోగసాధనల సమన్వయంతో వెలుగొందిన మహనీయురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ […]
