తితిదే ఎల్లప్పుడు మీడియాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నది
తితిదే ఎల్లప్పుడు మీడియాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నది తిరుపతి, 2010 అక్టోబర్ 05 : అక్టోబర్ 5వ తేదిన తితిదే పరిపాలనా భవనంలో బిసి కమీషన్వారిచే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏవిధంగా పాటిస్తున్నారు అన్నవిషయమై కార్యాలయంలో రికార్డుల పరిశీలన జరిగింది. అదేవిధంగా ఇటీవల ఉద్యోగాలకై ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుచున్నది. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు కొంతమంది మీడియా ఫోటోగ్రాఫర్లు పరిపాలనా భవనంలోనికి వెళ్ళడానికి ప్రయత్నించగా అధికారుల అనుమతి తీసుకోండి పంపుతామని సెక్యూరిటీగార్డులు వారికి […]