మే 14న తిరుమలలో శ్రీ భాష్యకార్ల శాత్తుమొర
మే 14న తిరుమలలో శ్రీ భాష్యకార్ల శాత్తుమొర తిరుమల, 09 మే – 2013 : శ్రీ వైష్ణవ భక్తాగ్రేశ్వరుడైన శ్రీరామానుజాచార్యుల ఆవిర్భావ శుభదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ఈ నెల 14వ తారీఖున శ్రీ భాష్యకార్లవారి శాత్తుమొర నిర్వహించనున్నారు. శ్రీ వైష్ణవసిద్దాన్త నిర్దారణదురంధరుడై శ్రీభాష్యము ననుగ్రహించిన శ్రీ రామానుజాచార్యులవారు తుణ్ణీర మండలమునందు పింగళనామ సంవత్సర చైత్రశుద్ద పంచమీ గురువారం ఆర్ద్రా నక్షత్రముతో కూడిన కటక లగ్నమందు మేషమాసమున శేషాంశముచే క్రీ.శ. 1017 సంవత్సరమున అవతరించిరి. అందుచే మేషమాసమున […]