ఆగస్టు 14, 15వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 196వ వర్ధంతి ఉత్సవాలు
ఆగస్టు 14, 15వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 196వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతి, ఆగస్టు 10, 2013: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 196వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 14, 15వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 14న సాయంత్రం ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 15న సాయంత్రం 6.00 నుండి రాత్రి […]