ఆకాశగంగలో ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
ఆకాశగంగలో ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు తిరుమల, 2022 మే 26: హనుమజ్జయంతిని పురస్కరించుకుని గురువారం తిరుమలలోని ఆకాశగంగ శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద గల వేదికపై నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల సంగీత కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. అదేవిధంగా, నాదనీరాజనం వేదికపై ధార్మికోపన్యాసం, జపాలి తీర్థంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుండి 11 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డా. చక్రవర్తి రంగనాథన్ […]