US KALYANAMS CONCLUDES _ అమెరికాలో ముగిసిన శ్రీనివాస కల్యాణాలు
అమెరికాలో ముగిసిన శ్రీనివాస కల్యాణాలు – భారీ సంఖ్యలో హాజరైన ప్రవాసాంధ్రులు తిరుమల 11 జూన్ 2022: అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం ఎపిఎన్ఆర్టిఎస్, పలు ప్రవాసాంధ్రుల సంఘాల సహకారంతో జూన్ 18 నుంచి తొమ్మిది నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలు జూలై 11వ తేదీన సోమవారం ముగిశాయి. ప్రవాసాంధ్రులు స్వామివారి కల్యాణాలను కనులారా దర్శించి తరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఈ కల్యాణాలు జరిగాయి. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న […]