అలరించిన అన్నమయ్య సంకీర్తనా గానం
అలరించిన అన్నమయ్య సంకీర్తనా గానం ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 03: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల్ బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తిభావాన్ని పంచాయి. వీటిలో ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు…’, ‘ఆదిపురుష అఖిలాంతరంగా…’, ‘గోవిందా గోవిందా అని కొలువరే…’, ‘నారాయణుడు ఇతడే….’ తదితర కీర్తనలు ఉన్నాయి. ముందుగా ఉదయం ఎస్వీ సంగీత కళాశాల […]