PANCHAGAVYA PRODUCTS TO COME OUT WITH BRAND “NAMAMI GOVINDA” IN TEN DAYS-EO _ నమామి గోవింద బ్రాండ్‌తో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
నమామి గోవింద బ్రాండ్‌తో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తిరుపతి, 2022, జనవరి 12: నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని డిపిడబ్ల్యు స్టోర్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని బుధవారం ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో […]
