శేషాద్రిస్వామి మరణం నాకు వ్యక్తిగతంగా నష్టం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
శేషాద్రిస్వామి మరణం నాకు వ్యక్తిగతంగా నష్టం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ – స్వామి సేవలోనే తనువు చాలించాలనే ఆయన కోరిక నెరవేరింది : టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి – ఆయన నిస్వార్థ పరుడు : డిప్యూటీ సిఎం శ్రీ నారాయణ స్వామి – స్వామి సేవకే ఆయన జీవితం అంకితం చేశారు : ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి – శేషాద్రి స్వామి పార్థివ దేహానికి పలువురు […]
