CHIEF PONTIFF OF SRI RANGAM SRIMATH ANDAVAN ASHRAMAM OFFERED PRAYERS TO LORD VENKATESWARA _ శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వరాహ మహాదేశికన్ స్వామీజీకి పెద్దమర్యాద
శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వరాహ మహాదేశికన్ స్వామీజీకి పెద్దమర్యాద తిరుమల, 2021 మార్చి 07: తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వరాహ మహాదేశికన్ (ఆండవన్) స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున ఆదివారం ఉదయం పెద్ద మర్యాద చేశారు. ముందుగా పాత అన్నప్రసాద భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. […]
