TTD FILES CASE ON FAKE LADDU WEBSITE _ OPERATORS నకిలీ వెబ్సైట్ నిర్వాహకులపై కేసు
నకిలీ వెబ్సైట్ నిర్వాహకులపై కేసు తిరుపతి, 2020 డిసెంబరు 10: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన www.balajiprasadam.com అనే నకిలీ వెబ్సైట్ నిర్వాహకులపై తిరుపతి ఈస్ట్ పోలీసులు డిసెంబరు 8న కేసు నమోదు చేసినట్టు టిటిడి విజిలెన్స్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తామంటూ డిసెంబరు 6న ఈ వెబ్సైట్ను ప్రారంభించారు. టిటిడి ఛైర్మన్ శ్రీ […]
