TTD VIGILANCE WEEK FROM OCTOBER 27- NOVEMBER 2 _ అక్టోబరు 27 నుండి నవంబరు 2వ తేదీ వరకు టిటిడిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
అక్టోబరు 27 నుండి నవంబరు 2వ తేదీ వరకు టిటిడిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అక్టోబరు 26, తిరుపతి 2020: కేంద్ర విజిలెన్స్ కమిషన్(సివిసి) పిలుపు మేరకు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు టిటిడి సంస్థల్లో విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ గోపీనాథ్ జెట్టి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 31న ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వారోత్సవాలు […]
