SUSPENSION OF SPECIAL DARSHAN FOR AGED, CHALLENGED, PARENTS WITH INFANTS AND DONORS IN VIEW OF NEW YEAR AND VAIKUNTA EKADASI _ జనవరి 1, వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాతలకు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు నిలుపుదల
జనవరి 1, వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాతలకు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు నిలుపుదల తిరుమల, 2019 డిసెంబరు 17: నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాతలకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను నిలుపుదల చేయడమైనది. ఈ విషయాలను గమనించి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుండి జనవరి 1వ తేదీ […]
