శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం తిరుపతి, 2019 సెప్టెంబరు 29: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 29న శ్రీ ఉమామహేశ్వరి దేవి, సెప్టెంబరు 30న శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి, […]
