అన్నమయ్య జయంతి ఉత్సవాలలో ఆకట్టుకున్న నృత్య కార్యక్రమం
అన్నమయ్య జయంతి ఉత్సవాలలో ఆకట్టుకున్న నృత్య కార్యక్రమం తిరుపతి, 2018 మే 4: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 610వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం జరిగిన నృత్య, గాత్ర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా వినాయక ప్రార్థన, అదివో అల్లదివో కీర్తనలకు కుమారి పి.అవ్యక్త చేసిన నృత్యం ఆకట్టుకుంది. అన్నమయ్య జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ శ్రీ పి.ఎస్.ప్రద్యుమ్న హాజరయ్యారు. ఈ […]
