ఏప్రిల్ 15 నుండి శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 15 నుండి శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, ఏప్రిల్ 15, 2013: నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15 నుండి 26వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు గణపతిపూజ నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటల నుండి 8.30 గంటల మధ్య అంకురార్పణం జరగనుంది. ఏప్రిల్ 16వ […]
