వేద విజ్ఞానంతో ప్రత్యామ్నాయ సైన్సు అభివృద్ధి జరగాలి : తిరుపతి జెఈవో
వేద విజ్ఞానంతో ప్రత్యామ్నాయ సైన్సు అభివృద్ధి జరగాలి : తిరుపతి జెఈవోతిరుపతి, జూన్ 13, 2013: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుష్పరిణామాలతో మానవాళికి ముప్పు పొంచి ఉన్న నేటి తరుణంలో వేద విజ్ఞానం ద్వారా ప్రత్యామ్నాయ సైన్సు అభివృద్ధి జరగాల్సి ఉందని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గురువారం ఉదయం ‘వేదాల్లో దాగి ఉన్న శాస్త్రీయ విజ్ఞానం’ అనే అంశంపై తితిదే ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా […]
