‘పరువుపోతోంది…!’ అను వార్త వాస్తవం కాదు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.వివరణ(జనవరి -21, 2011) ‘పరువుపోతోంది…!’ అను వార్త వాస్తవం కాదు జనవరి 12వ తేదిన ఈనాడు దినపత్రిక నందు ప్రచురించిన ‘పరువుపోతోంది…!’ అను వార్త వాస్తవం కాదు. సదరు వార్తనందు తితిదే క్యాలెండర్లు నల్లబజారులో అమ్మకం, సామాన్యభక్తులకు అందని వైనం, సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం అని కూడా వ్రాయడం సరికాదు. లక్షలాది మంది శ్రీవారి భక్తులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూసే శ్రీవారి కొత్త సంవత్సరపు క్యాలెండర్లు, డైరీలకు ఉన్న డిమాండుకు అనుకూలంగా […]
