ఈ నెల 15వ తేదిన ”గోమహోత్సవ” సంబరాలు
ఈ నెల 15వ తేదిన ”గోమహోత్సవ” సంబరాలు తిరుపతి, జనవరి -11, 2011: తిరుమల తిరుపతి దేవస్థానవముల శ్రీవేంకటేశ్వర గోసంరోక్షణశాల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేది కనుమ పండుగ పర్వదినాన ”గోమహోత్సవ” సంబరాలు ఘనంగా జరుగుతాయి. సకల దేవతా నిలయమైన గోవును పూజించడం మన హిందూ సాంప్రదాయం. ప్రతి ఏడాది కనుమ పండుగ రోజున తితిదే గోసంరక్షణశాలలో ఈ ఉత్సవం జరపడం ఆనవాయితి. పశువులషెడ్లు దగ్గర దేవస్థానం వారిచే ఉంచబడిన బెల్లం, బియ్యం, పశుగ్రాసం వగైరాలను శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలకు […]
