శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ సంభరం
శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ సంభరం తిరుపతి, జనవరి -05,2011 : నిత్యం సంగీత స్వర స్థానాల సమ్మేళనంతో ప్రతి ధ్వనించే శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ సంభరంలో మునిగి తేలుతుంది. 50 ఏళ్ళ క్రితం శ్రీవారి ఆశీస్సులతో, ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా తిరుపతిలో యస్.వి.సంగీత నృత్య కళాశాల రూపుదిద్దుకొంది. వివిధ దార్మిక సామాజిక కార్యక్రమాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సంగీతానికి ఎనలేని ప్రాధాన్యత కల్పిస్తున్నది అనడానికి ఈ యస్.వి. సంగీత […]
