తితిదే ఉద్యోగి బి. దేవికారాణికి అరుదైన పురస్కారాలు
తితిదే ఉద్యోగి బి. దేవికారాణికి అరుదైన పురస్కారాలు తిరుపతి, 2010 ఫిబ్రవరి 15: తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో యోగా డెమాన్స్ట్రేటర్గా పని చేస్తున్న శ్రీమతి బి. దేవికారాణికి అరుదైన పురస్కారాలు లభించినది. ఇంగ్లాడులోని కేంబ్రిడ్జి యూనివర్శిటీకి అనుబంధ సంస్థలలో ఒకటైన అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ (ఎబిఐ) ఈమెకు ‘గోల్డ్మెడల్ ఫర్ ఇండియా’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సంస్థ వివిధ రంగాల్లో సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ప్రతియేటా ఈ బంగారు పతకాలు ప్రధానం చేస్తుంది. […]
