‘రాజకీయ యాగంలో టిటిడి ప్రత్యేకాధికారి’ అనువార్త పూర్తిగా అవాస్తవం
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.వివరణ(తిరుపతి, అక్టోబర్-26, 2009) ‘రాజకీయ యాగంలో టిటిడి ప్రత్యేకాధికారి’ అనువార్త పూర్తిగా అవాస్తవం అక్టోబర్ 26వ తేదిన వార్త దినపత్రిక నందు ప్రచురించిన ‘రాజకీయ యాగంలో టిటిడి ప్రత్యేకాధికారి’ అనువార్త పూర్తిగా అవాస్తవం అని తెలియజేస్తున్నాను. అక్టోబర్ 25వ తేదిన సూపరిండింటెండ్ ఇంజనీరు శ్రీరామచంద్రారెడ్డి, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందితో కలసి తితిదే ప్రత్యేకాధికారి శ్రీనివాసమంగాపురం నుండి కాలినడక దారిన భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా తిరుమలలోని వివిధ డ్యాముల నందు […]
