మానసిక సైర్యానికి, శారీరక దారుడ్యానికి క్రీడలు ఎంతో అవసరం
మానసిక సైర్యానికి, శారీరక దారుడ్యానికి క్రీడలు ఎంతో అవసరం తిరుపతి, నవంబర్-04,2009: మానసిక సైర్యానికి, శారీరక దారుడ్యానికి క్రీడలు ఎంతో అవసరమని, తితిదే ఉద్యోగులు క్రీడాస్పూర్తితో స్నేహపూర్వకంగా క్రీడలలో పాల్గొనడం ఆనందించదగ్గ విషయమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కార్యనిర్వహణాధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు మాట్లాడుతూ […]
