ఆకేపాటి చెంగల్ రెడ్డి మృతికి భక్తలోకానికి తీరని లోటు
ఆకేపాటి చెంగల్ రెడ్డి మృతికి భక్తలోకానికి తీరని లోటు తిరుపతి, సెప్టెంబర్- 16 , 2009: ప్రపంచ ప్రఖ్యాంతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి ఛైర్మన్గా ఎంతో చిత్తశుద్ధితో, నిబద్దతతో పనిచేసిన ఆకేపాటి చెంగల్ రెడ్డి ఊపిరితిత్తులవ్యాధితో భాదపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. వీరి మరణం ఇటు తితిదే ఉద్యోగులకు అటు భక్తలోకానికి తీరని లోటు అని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె. ఆదికేశవులునాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఒక ప్రకటనలో […]
