మత్స్యకారుల శిక్షణా తరగతుల ముగింపు
మత్స్యకారుల శిక్షణా తరగతుల ముగింపు తిరుపతి, జూలై-6, 2009: హైందవధర్మాన్ని గ్రామస్థాయిలో బాగా ప్రచారం చేయడానికి పూజావిధానంపై శిక్షణా తరగతులు చక్కగా ఉపకరిస్తాయని తితిదే శ్వేత సంచాలకులు శ్రీభూమన్ అన్నారు. సోమవారం శ్వేతలో మత్స్యకారుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మత్స్యకారుల గ్రామాలలో నిరక్షరాస్యత కారణంగా ఎంతో వెనుకబడి వుండడంవలన, అనేక దురలవాట్లకులోను అవుతున్నారని, అటువంటి వారికి దైవభక్తి, హైందవధర్మం, సమాజంపై అవగహన ఏర్పరచడం […]
