జూన్ 14 నుండి 18వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
జూన్ 14 నుండి 18వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుపతి, జూన్-11, 2008: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అలయంలో జూన్ 14వ తేది నుండి 18వ తేది వరకు ఐదు రోజులపాటు వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో తెప్పలపై సాయంత్రం 6-30 నుండి 7-30 గం||ల మద్య మొదటిరోజు శ్రీకృష్ణస్వామివారు, రెండవరోజు శ్రీసుందరరాజస్వామివారు, మూడు, నాలుగు, ఐదవ రోజులలో శ్రీపద్మావతి అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు […]
