ANNAMAIAH WAS A SOCIAL REFORMER-SCHOLARS _ అన్నమయ్య గొప్ప సామాజికవేత్త : శ్రీ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి
అన్నమయ్య గొప్ప సామాజికవేత్త : శ్రీ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపతి, 2023 మే 07: భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజికవేత్త అని శ్వేత మాజీ సంచాలకులు శ్రీ భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి (భూమన్ )చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత […]
