కార్తీక మహా దీపోత్సవం ను విజయవంతం చేద్దాం- బీచ్ లో వేదిక స్థల పరిశీలన చేసిన టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి
కార్తీక మహా దీపోత్సవం ను విజయవంతం చేద్దాం – బీచ్ లో వేదిక స్థల పరిశీలన చేసిన టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి – ఏర్పాట్లపై సమీక్షలో పలు సూచనలు తిరుపతి 10 నవంబరు 2022: విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో నవంబరు 14 వ తేదీ టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు,దాతలు, శ్రీవారి సేవకులు సమష్టిగా పనిచేసి విజయవంతం చేద్దామని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి పిలుపు నిచ్చారు.ఆర్ […]
