ANANTALWAR AVATARA UTSAVAMS ON MARCH 6 _ మార్చి 6న తిరుమలలో అనంతాళ్వారు 968వ అవతారోత్సవం
మార్చి 6న తిరుమలలో అనంతాళ్వారు 968వ అవతారోత్సవం తిరుమల, 2022 మార్చి 03: శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 968వ అవతారోత్సవాన్ని మార్చి 6వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. 16 మంది పండితులు పాల్గొని ఉపన్యసించనున్నారు. సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో […]
