NANDI VAHANA SEVA OBSERVED _ నంది వాహనంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి అభయం
నంది వాహనంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి అభయం తిరుపతి, 2022 మార్చి 01: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం రోజైన మంగళవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. మహావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఎఈఓ […]
